దశాబ్దాలుగా ఆంక్షలను తట్టుకుని స్వయంశక్తితో అభివృద్ధి చేసుకున్న 'అసిమెట్రిక్ వార్‌ఫేర్' ఇరాన్ సొంతం

Published by: Raja Sekhar Allu

అత్యంత వైవిధ్యమైన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ

Published by: Raja Sekhar Allu

షాహెద్' సిరీస్ ఆత్మహుతి డ్రోన్లు శత్రువుల రాడార్లకు దొరకకుండా దాడి చేయగలవు

Published by: Raja Sekhar Allu

ఇరాన్ సాధారణ సైన్యం కంటే IRGC అత్యంత శక్తివంతమైనది.

Published by: Raja Sekhar Allu

ఇరాన్ సొంతంగా 'బావర్-373' వంటి సుదూర లక్ష్యాలను చేధించే గగనతల రక్షణ వ్యవస్థలను నిర్మించుకుంది.

Published by: Raja Sekhar Allu

క్షిపణులు , డ్రోన్ల కోసం భూగర్భంలో 'మిస్సైల్ సిటీలు' నిర్మించుకుంది.

Published by: Raja Sekhar Allu

పర్వతాల లోపల వందల అడుగుల లోతులో ఉండటం వల్ల అమెరికా బాంబు దాడులకు కూడా చెక్కుచెదరవు.

Published by: Raja Sekhar Allu

ఇరాన్ సైబర్ దాడుల్లో ఆరితేరిన దేశం.

Published by: Raja Sekhar Allu

ఇరాన్ భూభాగం పర్వతాలతో నిండి ఉంటుంది. ఒకవేళ ఏ దేశమైనా భూమార్గంలో ఇరాన్‌పై దాడి చేయాలనుకుంటే అది అసాధ్యం

Published by: Raja Sekhar Allu

ర్వత శ్రేణులు ఇరాన్ సైన్యానికి సహజ సిద్ధమైన రక్షణ కవచాలు.

Published by: Raja Sekhar Allu