ప్రపంచంలో ఇప్పటివరకు గుర్తించిన ముడి చమురు నిల్వలలో దాదాపు 48% కేవలం గల్ఫ్ దేశాల్లోనే

Published by: Raja Sekhar Allu

సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు.

Published by: Raja Sekhar Allu

ఇతర దేశాలతో పోలిస్తే గల్ఫ్ దేశాల్లో చమురును భూమి నుండి తీయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.

Published by: Raja Sekhar Allu

గల్ఫ్ దేశాలు 'ఓపెక్' కూటమిలో కీలక సభ్యులు. ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా ఈ కూటమిదే నిర్ణయం

Published by: Raja Sekhar Allu

గల్ఫ్ దేశాల్లో లభించే చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చడం సులభం

Published by: Raja Sekhar Allu

భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 60% నుండి 70% వరకు గల్ఫ్ దేశాల నుండే దిగుమతి చేసుకుంటుంది.

Published by: Raja Sekhar Allu

గల్ఫ్ ప్రాంతంలో చిన్న యుద్ధం లేదా ఉద్రిక్తత తలెత్తినా ( చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి,

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు ఇరాన్ దాడుల వల్ల మొత్తం గల్ఫ్ నుంచి చమురుసరఫరా ఆగిపోయింది.

Published by: Raja Sekhar Allu

మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగితే కావాల్సినంత ఆయిల్ ఎవరూ సమకూర్చలేరు.

Published by: Raja Sekhar Allu

అందుకే ప్రపంచం అంతా ఇరాన్ , ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటోంది.

Published by: Raja Sekhar Allu