1979కి ముందు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ సంబంధాలు

Published by: Raja Sekhar Allu

1979లో అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడగానే ఇజ్రాయెల్‌ను శత్రువుగా ప్రకటించారు.

Published by: Raja Sekhar Allu

ఇజ్రాయెల్ ఒక దేశంగా ఉనికిలో ఉండటానికి వీల్లేదని ఇరాన్ వాదిస్తుంది.

Published by: Raja Sekhar Allu

పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకున్న శత్రువు అని ఇరాన్ వాదన

Published by: Raja Sekhar Allu

ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే అది ఇజ్రాయెల్ మనుగడకే ముప్పు అని ఆపరేషన్

Published by: Raja Sekhar Allu

ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న హెజ్బొల్లా , హమాస్ , హౌతీలకు ఇరాన్ ఆయుధాలు, నిధులు ఇస్తుంది. వారు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

అమెరికాను 'పెద్ద సైతాన్' , ఇజ్రాయెల్‌ను 'చిన్న సైతాన్' అని ఇరాన్ భావన

Published by: Raja Sekhar Allu

ఇరాన్ షియా ముస్లిం దేశం. ఇజ్రాయెల్ కొన్ని సున్నీ అరబ్ దేశాలతో స్నేహం చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

2024 నుండి ఒకరి భూభాగంపై ఒకరు నేరుగా క్షిపణి దాడులు

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ను హతమార్చిన ఇజ్రాయెల్

Published by: Raja Sekhar Allu