బుర్జ్ ఖలీఫా పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఎత్తు

Published by: Raja Sekhar Allu

మొత్తం 163 అంతస్తులు.... ప్రపంచంలోనే అత్యధిక అంతస్తులు కలిగిన భవనం కూడా ఇదే.

Published by: Raja Sekhar Allu

బుర్జ్ ఖలీఫా నిర్మాణ శైలి హైమెనోకాలిస్అ నే ఎడారి పువ్వు ఆకారంలా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలివేటర్లు. ఒక నిమిషంలోనే మీరు 124వ అంతస్తుకు చేరుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఈ భవన నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీటు బరువు సుమారు 1,00,000 ఏనుగుల బరువుతో సమానం.

Published by: Raja Sekhar Allu

బుర్జ్ ఖలీఫా కొన భాగాన్ని దాదాపు 95 కిలోమీటర్ల దూరం నుండి కూడా చూడవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఈ భవనం ఏసీ కండెన్సేషన్ నీటితో సుమారు 20 ఒలింపిక్ సైజు ఈత కొలనులను నింపవచ్చు.

Published by: Raja Sekhar Allu

భవనం వెలుపల అమర్చిన గాజు పలకలను శుభ్రం చేయడానికి దాదాపు 3 నుండి 4 నెలల సమయం పడుతుంది.

Published by: Raja Sekhar Allu

బలమైన గాలులను తట్టుకోవడానికి దీనిని 'Y' ఆకారంలో నిర్మించారు.

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న నివాస గృహాలు, అత్యంత ఎత్తులో ఉన్న రెస్టారెంట్ ఇక్కడే.

Published by: Raja Sekhar Allu