ఎప్‌స్టీన్ 1953లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

Published by: Raja Sekhar Allu

డిగ్రీ పూర్తి చేయకపోయినా డాల్టన్ స్కూల్‌లో గణితం , ఫిజిక్స్ టీచర్‌గా చేరారు.

Published by: Raja Sekhar Allu

ఒక విద్యార్థి తండ్రి పరిచయంతో వాల్ స్ట్రీట్‌లోకి ..ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో ఎదిగి అపారమైన సంపద

Published by: Raja Sekhar Allu

కరీబియన్ సముద్రంలో లిటిల్ సెయింట్ జేమ్స్ సొంత ద్వీపం.. దీనిని పాపాల ద్వీపం అని పిలిచేవారు.

Published by: Raja Sekhar Allu

ఎప్‌స్టీన్‌ సొంత విమానం లో ప్రముఖులను తన ద్వీపానికి తీసుకువెళ్లేవారు. ఆ విమానం పేరు లోలితా ఎక్స్‌ప్రెస్

Published by: Raja Sekhar Allu

మైనర్ బాలికలతో వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలపై 2008లో ఆయనకు శిక్ష

Published by: Raja Sekhar Allu

2019లో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై మళ్ళీ అరెస్ట్

Published by: Raja Sekhar Allu

విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే 2019 ఆగస్టులో మృతి

Published by: Raja Sekhar Allu

మరణం తర్వాత అమెరికా కోర్టులు ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విడతల వారీగా విడుదల చేస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

ప్రముఖులందరికీ మహిళలను ఎర వేయడం ద్వారానే స్నేహితుడు అయ్యారు.

Published by: Raja Sekhar Allu