ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: Freepik

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జనాభా పెరుగుతూనే ఉంది

Image Source: Freepik

చాలా దేశాల్లో రహదారి భద్రత ఒక సవాలుగా మారింది

Image Source: Freepik

చాలా మంది రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి

Image Source: Freepik

అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయో తెలిస్తే ఆశ్యర్యపోతారు

Image Source: Pexels

2024 లో ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు అమెరికాలో జరిగాయి

Image Source: Pexels

ప్రపంచ జనాభా సమీక్ష ప్రకారం అమెరికాలో 2024లో దాదాపు 1.9 మిలియన్ ప్రమాదాలు జరిగాయి

Published by: Shankar Dukanam
Image Source: Pinterest

అమెరికాలో ఆ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 36,000 మందికి పైగా మరణించారు.

Image Source: Pinterest

భారత్ 3వ స్థానంలో ఉంది. మన దేశంలో ప్రతి ఏడాది దాదాపు 4 లక్షలకు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి

Image Source: Pinterest