ప్రపంచంలో సింహాలు ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయి

Image Source: Freepik

సింహం ఒక అడవి జంతువు కాగా, దీనిని అడవికి రాజు అని పిలుస్తారు

Image Source: Freepik

ప్రపంచంలో ఏ దేశంలో సింహాలు ఎక్కువ ఉన్నాయో మీకు తెలుసా

Image Source: Freepik

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సింహాలు ఆఫ్రికా దేశాలలో ఉన్నాయని తెలిసిందే

Image Source: Freepik

ఇతర దేశాలతో పోల్చితే టాంజానియా దేశంలో అత్యధిక సింహాలు ఉన్నాయి.

Image Source: Freepik

టాంజానియాలో దాదాపు 14- 15 వేల సింహాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అత్యధికం.

Image Source: Freepik

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ పార్క్ లో సింహాల సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది

Image Source: Freepik

కెన్యా, బోట్స్వానా లాంటి దేశాలలో సింహాలు ఎక్కువగా ఉన్నాయి

Image Source: Freepik

భారతదేశంలో ఆసియా సింహాలు గుజరాత్ రాష్ట్రంలో కనిపిస్తాయి. వాటి సంఖ్య 800 కంటే ఎక్కువగా ఉంటుంది.

Image Source: Freepik

భారతదేశంతో పాటు సింహం జాతీయ జంతువుగా పలు దేశాలు ఉన్నాయి.

Image Source: Freepik