ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. 2025 చివరి నాటికి ద్రవ్యోల్బణం 42% పైగా నమోదైంది.

Published by: Raja Sekhar Allu

ఇరాన్ కరెన్సీ అయిన రియల్ (Rial) విలువ ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.45 మిలియన్ రియల్స్‌కు చేరింది.

Published by: Raja Sekhar Allu

పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఆ దేశ ఆదాయ వనరులను దెబ్బతీశాయి.

Published by: Raja Sekhar Allu

ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం ఇరాన్ మౌలిక సదుపాయాలను, అణు కేంద్రాలను దెబ్బతీసింది.

Published by: Raja Sekhar Allu

ఆర్థిక కష్టాలు, కఠినమైన నిబంధనలకు వ్యతిరేకంగా 2025 డిసెంబర్ నుండి ఇరాన్ వ్యాప్తంగా భారీ నిరసనలు

Published by: Raja Sekhar Allu

తగ్గిపోతున్న చమురు ఆదాయాన్ని భర్తీ చేయడానికి, ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పన్నులను దాదాపు 62% పెంచాలని ప్రతిపాదించింది.

Published by: Raja Sekhar Allu

2025లో రికార్డు స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడం మరియు నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నారు.

Published by: Raja Sekhar Allu

సిరియాలో అసద్ ప్రభుత్వం పడిపోవడం వంటి పరిణామాలు ఇరాన్ ప్రాంతీయ బలాన్ని తగ్గించాయి.

Published by: Raja Sekhar Allu

ప్రభుత్వంలోని ఉన్నత అధికారులు, సైనిక విభాగా వేళ్లూనుకున్న అవినీతి, వనరుల దుర్వినియోగం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు

Published by: Raja Sekhar Allu

ఇరాన్‌లో నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు పెరిగాయి. ఇది రైతులు, పారిశ్రామిక వేత్తల అసంతృప్తిని పెంచింది.

Published by: Raja Sekhar Allu