ఉత్తర కొరియాలో 2016 నుండి కిమ్ జోంగ్ ఉన్ క్రిస్మస్ వేడుకలను నిషేధించారు. బదులు తన బామ్మ పుట్టినరోజును జరుపుకోవాలని ఆదేశాలు

Published by: Raja Sekhar Allu

బ్రూనై ఇస్లామిక్ దేశంలో ముస్లింలు క్రిస్మస్ జరుపుకోవడంపై నిషేధం.అతిక్రమిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష

Published by: Raja Sekhar Allu

సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా ఇక్కడ క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు

Published by: Raja Sekhar Allu

2015లో సోమాలియా ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను నిషేధించింది.

Published by: Raja Sekhar Allu

మధ్య ఆసియా దేశమైన తజికిస్తాన్ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో క్రిస్మస్ వేడుకల్ని నిషేధించింది.

Published by: Raja Sekhar Allu

లిబియాలో కూడా క్రైస్తవ మతపరమైన పండుగలను బహిరంగంగా జరుపుకోవడానికి అనుమతి లేదు.

Published by: Raja Sekhar Allu

చైనాలో అధికారికంగా నిషేధం లేకపోయినప్పటికీ, కొన్ని నగరాలు, పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు వద్దని ప్రభుత్వం ఆదేశాలు

Published by: Raja Sekhar Allu

తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టాల అమలు . ఇక్కడ క్రైస్తవ పండుగలను బహిరంగంగా జరుపుకోవడం అసాధ్యం

Published by: Raja Sekhar Allu

ఉజ్బెకిస్తాన్ లో క్రిస్మస్ వేడుకలపై పూర్తి నిషేధం లేకపోయినప్పటికీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది.

Published by: Raja Sekhar Allu

1640వ దశకంలో ఇంగ్లాండ్‌, అమెరికాలోని మసాచుసెట్స్‌లో ప్యూరిటన్లు క్రిస్మస్ వేడుకలను అపవిత్రమైనవిగా భావించి కొన్నాళ్లపాటు నిషేధించారు.

Published by: Raja Sekhar Allu