అత్యంత ఖరీదైన నీరు ఎక్కడ దొరుకుతుంది

Published by: Shankar Dukanam
Image Source: paxels

మనిషికి జీవనాధారం నీరు. నీళ్లు లేకుండా జీవించలేడు

Image Source: paxels

మీరు ఒక సామెత కూడా వినే ఉంటారు నీళ్లే జీవితం. ప్రపంచంలో నీటిపై వ్యాపారం కూడా జరుగుతుంది

Image Source: paxels

కొన్ని దేశాల్లో నీరు చాలా ఖరీదైనది. సామాన్యులకు ఆ నీళ్లు అందుబాటులో ఉండవు

Image Source: paxels

భారతదేశంలో 330 ml నీటి బాటిల్ సగటున రూ.15.77గా ఉంది

Image Source: paxels

స్విట్జర్లాండ్లో బాటిల్ వాటర్ అత్యంత ఖరీదైనది.

Image Source: paxels

స్విట్జర్లాండ్‌లో 330 ml నీటి సీసా ధర 346.94 రూపాయలుగా ఉంది

Image Source: paxels

సింగపూర్ లో 330 ml నీళ్ళ ధర ఏకంగా రూ.9,213 రూపాయలు.

Image Source: paxels

ఫ్రాన్స్ లో ఇంతే మోతాదులో నీటి ధర 166.83 రూపాయలు.

Image Source: paxels