సౌదీ అరేబియా, UAE వంటి దేశాల్లో భిక్షాటనకు పాల్పడి పట్టుబడినవారిలో 90% మంది పాకిస్తాన్ నుంచి వచ్చినవారు

Published by: Raja Sekhar Allu

పాకిస్తానీ బెగ్గర్లు సమూహాలుగా విమానాల్లో సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారు,

Published by: Raja Sekhar Allu

పాకిస్తాన్ టెర్రరిజం తర్వాత ఇప్పుడు బెగ్గర్లను 'ఎక్స్‌పోర్ట్' చేస్తోందని విమర్శలు,

Published by: Raja Sekhar Allu

పాకిస్తాన్‌లో 2.5 నుంచి 3.8 కోట్ల మంది భిక్షాటన మాఫియా నెట్‌వర్క్‌ మారిన వైనం

Published by: Raja Sekhar Allu

ఆర్థిక కష్టాల కంటే బిజినెస్ ఆపర్చునిటీగా మారి, అంతర్జాతీయ స్థాయిలో మాఫియా రూపం తీసుకుంది.

Published by: Raja Sekhar Allu

పాకిస్తానీ బెగ్గర్లు విదేశాల్లో భిక్షాటన చేయడం వల్ల అన్ని పాకిస్తానీలను బెగ్గర్లుగా చూసే అవకాశం పెరిగింది,

Published by: Raja Sekhar Allu

భిక్షాటన వల్ల సోదర దేశాల నుంచి విశ్వాసం కోల్పోతున్నారు, ఇది ఆర్థికంగా కూడా దెబ్బతీస్తోంది.

Published by: Raja Sekhar Allu

రంజాన్ 2025లో కరాచీలో 3 లక్షల మంది ప్రొఫెషనల్ బెగ్గర్లు వచ్చి, సీజనల్ బిజినెస్ చేస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

పిల్లలను అపహరించి భిక్షాటన గ్యాంగ్‌ల మధ్య ట్రేడ్ చేస్తున్నారు, ఇది ఒక డార్క్ రియాలిటీ.

Published by: Raja Sekhar Allu

శ జనాభాలో 4 కోట్ల మంది భిక్షాటన చేస్తున్నారు, అంటే ప్రతి ఆరవ వ్యక్తి బెగ్గర్, వారి వార్షిక ఆదాయం 4200 కోట్లు.

Published by: Raja Sekhar Allu