ప్రపంచంలో పౌరులు ఎంత స్వేచ్ఛగా ప్రయాణించవచ్చో పాస్‌పోర్ట్ శక్తి నిర్ణయిస్తుంది.

Published by: Khagesh

ఇండెక్స్‌లో ఆసియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో ఉంది.

సింగపూర్ పాస్‌పోర్ట్ 193 దేశాలకు వీసారహిత ప్రవేశాన్ని అందిస్తుంది

శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ 2025 జాబితాలో రెండవ స్థానంలో దక్షిణ కొరియా ఉంది

దక్షిణ కొరియా 190 దేశాలకు వీసారహిత ప్రవేశాన్ని కల్పిస్తోంది

జపాన్ 189 దేశాలతో మూడో స్థానంలో ఉంది.

జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ , స్విట్జర్లాండ్‌ నాల్గో స్థానంలో ఉన్నాయి

యూరోపియన్ దేశాల సమూహం 188 దేశాలకు యాక్సెస్‌ ఇస్తున్నాయి.

ఈ జాబితాలో భారతదేశం 2024లో 80వ స్థానంలో ఉండగా ఇప్పుడు 85వ స్థానంలో ఉంది.

ఈ ఐదు స్థానాల తగ్గుదల ఇతర దేశాలతో పోలిస్తే వీసా సరళీకరణలో నెమ్మదిగా పురోగతిని ప్రతిబింబిస్తుంది.

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 57 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నారు.

హ్యాంగర్‌కు ఉన్న షర్ట్‌ వేసుకొని భారతీయులు భూటాన్, నేపాల్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, ఖతార్‌ను వెళ్లి రావచ్చు