చైనీయులు ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే పొట్టిగా ఉంటారు. ఐదు అడుగుల కన్నా ఎక్కువ ఉంటే వింతగా చూస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు మెరుగు.. 100 సంవత్సరాల క్రితం నాలుగున్నర అడుగులే ఉండేవారు.

Published by: Raja Sekhar Allu

పోషకాహార లోపం, పేదరికం, యుద్ధాలు, ఆర్థిక సమస్యలు. 20వ శతాబ్దంలో మాల్న్యూట్రిషన్ వల్ల ఎత్తు పెరగలేదు.

Published by: Raja Sekhar Allu

చైనా ప్రజల్లో జెనెటిక్ వైవిధ్యం ఉంది – ఉత్తరులు (వీట్ డైట్) ఎత్తు, దక్షిణులు (రైస్ డైట్) కొంచెం తక్కువ.

Published by: Raja Sekhar Allu

చైనా రైళ్లు, బస్సులు, మెట్రోలు సగటు చైనీస్ ఎత్తుకు (170 సెం.మీ. కింద) డిజైన్ చేశారు. 180 సెం.మీ. పైన ఉన్నవారు తల ఢీకొనే రిస్క్,

Published by: Raja Sekhar Allu

6 అడుగులు (183 సెం.మీ.) పైన ఉన్న యూరోపియన్లు/అమెరికన్లు బస్సుల్లో నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది.

Published by: Raja Sekhar Allu

. మెట్రో డోర్లు, హ్యాండ్‌రైల్స్ తక్కువగా ఉంటాయి – చాలా మంది ఫారినర్స్ ఇబ్బంది పడతారు.

Published by: Raja Sekhar Allu

సాధారణ బస్సులు, ఓవర్‌నైట్ స్లీపర్ ట్రైన్స్‌లో బెర్త్‌లు చిన్నవి (180 సెం.మీ. కంటే తక్కువ). ముడుక్కుని ప్రయాణించాలి.

Published by: Raja Sekhar Allu

చైనా సగటు ఎత్తు ఇప్పుడు పెరుగుతోంది.కానీ ఇంకా గ్లోబల్ యావరేజ్ కు తక్కువగానే ఉంది.

Published by: Raja Sekhar Allu

చైనా ప్రజలు పొట్టివాళ్లు అయినా చాలా గట్టి వాళ్లు అని ఇప్పటికే నిరూపించారు.

Published by: Raja Sekhar Allu