ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ఎయిర్‌లైన్స్ ఏదీ?

Published by: Khagesh
Image Source: paxels

ప్రపంచంతో కనెక్టివితోపాటు దేశ అభివృద్ధిలో ఎయిర్‌లైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది.

Image Source: paxels

అత్యంత ముఖ్యమైన ఎయిర్‌లైన్స్‌ వృద్ధి చెందడానికి దాని భద్రత చాలా ముఖ్యం

Image Source: paxels

ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం వైమానిక భద్రతపై అనేక అనుమానాలు ఏర్పడ్డాయి.

Image Source: paxels

భద్రతా పరంగా గ్రేడింగ్ చేసుకుంటే ఎయిర్‌ న్యూజిలాండ్‌ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన వైమానిక రంగం

Image Source: paxels

2025లో ఇది భద్రతాపరంగా న్యూజిలాండ్ ఎయిర్‌లైన్స్‌ టాప్‌లో ఉంది.

Image Source: paxels

ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్‌ రెండో స్థానంలో ఉంది.

Image Source: paxels

భద్రతాపరంగా ఈ రెండు ఎయిర్‌లైన్స్‌ టాప్‌లో ఉంటాయి.

Image Source: paxels

ఈ రెండు ఎయిర్‌లైన్స్‌లో ప్రమాదాలు 1951 తర్వాత జరగలేదు.

Image Source: paxels

ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ లగ్జరీకి, భద్రతకు పేరుపొందినవి

Image Source: paxels