జపాన్‌లో సంతానోత్పత్తి రేటు 1.20 కి పడిపోయింది, ఇది దేశ మనుగడకు అవసరమైన 2.1 కంటే చాలా తక్కువ.

Published by: Raja Sekhar Allu

జనాభాలో దాదాపు 29% మంది 65 ఏళ్లు పైబడిన వారే.

Published by: Raja Sekhar Allu

జనాభా తగ్గడం వల్ల పనిచేసే యువత సంఖ్య పడిపోయింది. మనుషుల కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది.

Published by: Raja Sekhar Allu

పనీయులు వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఖర్చులు, లైఫ్ స్టైల్ కారణంగా

Published by: Raja Sekhar Allu

సుదీర్ఘ గంటల పని, ఒత్తిడి వల్ల యువతకు కుటుంబ జీవితం గడిపే సమయం దొరకడం లేదు

Published by: Raja Sekhar Allu

, పిల్లల పెంపకం , విద్య కోసం అయ్యే ఖర్చులను భరించలేక చాలా జంటలు సంతానానికి దూరంగా ఉంటున్నాయి.

Published by: Raja Sekhar Allu

జనాభా తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

జపాన్ వలసదారుల విషయంలో చాలా కఠినంగా ఉండేది. అయితే ఇప్పుడు విదేశీ కార్మికులను ఆహ్వానించడానికి వీసా నిబంధనలను సడలిస్తోంది.

Published by: Raja Sekhar Allu

జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం 'చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఏజెన్సీ'ని ఏర్పాటు చేసింది.

Published by: Raja Sekhar Allu

2070 నాటికి జపాన్ జనాభా ఇప్పుడున్న దానికంటే 30% పడిపోయే ప్రమాదం ఉంది.

Published by: Raja Sekhar Allu