వెనిజులా ఒకప్పుడు దక్షిణ అమెరికాలోనే అత్యంత సంపన్న దేశం

Published by: Raja Sekhar Allu

వెనిజులాలోని ప్రతి నలుగురు వ్యక్తులలో ఒకరు దేశం వదిలి వలస వెళ్లారు

Published by: Raja Sekhar Allu

ప్రజల సంపాదనలో ప్రధాన భాగం విదేశాల్లో ఉన్న తమ బంధువులు పంపే డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

నగదు కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ వస్తు మార్పిడి పద్ధతిని వాడుతుంటారు.

Published by: Raja Sekhar Allu

యువతీ యువకులు సీరియస్ సంబంధాల కంటే ఆర్థికంగా ఒకరికొకరు తోడ్పడే 'కన్వీనియన్స్' సంబంధాలకే మొగ్గు చూపుాతారు.

Published by: Raja Sekhar Allu

దేశం వదిలి వెళ్లే క్రమంలో ఎన్నో కుటుంబాలు విడిపోయాయి.

Published by: Raja Sekhar Allu

ఉపాధి లేక, పేదరికం పెరగడంతో వెనిజులా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published by: Raja Sekhar Allu

వెనిజులాలో రెండు వర్గాలే. భుత్వ అండతో లేదా విదేశీ వ్యాపారాలతో డాలర్లలో సంపాదిస్తున్న అత్యంత ధనికులు, రెండు పూట గడవని పేదలు.

Published by: Raja Sekhar Allu

ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువుల బాక్సులు పై మెజారిటీ ప్రజలు ఆధారపడుతున్నారు.

Published by: Raja Sekhar Allu

సంపాదనలో 90% కంటే ఎక్కువ కేవలం ఆహారం కోసమే ఖర్చవుతోంది. విలాసవంతమైన జీవితం అనేది చాలా మందికి ఒక కలగా మిగిలిపోయింది.

Published by: Raja Sekhar Allu