ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేవి ఏది

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఫోకస్ చేస్తుంది

Image Source: Pexels

ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల నేవీ ర్యాంకింగ్ ఇటీవల విడుదలయ్యాయి

Image Source: Pexels

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళం ఎవరిదో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: Pexels

WDMMW 40 దేశాల నావికాదళాల కొత్త జాబితాను విడుదల చేసింది.

Image Source: Pexels

నివేదిక ప్రకారం అమెరికా నేవీ అత్యంత శక్తివంతమైనది.

Image Source: Pexels

అమెరికా నౌకాదళం అత్యధిక నౌకలు, యుద్ధ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Image Source: Pexels

ఆయితే రష్యా నావికాదళం ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది

Published by: Shankar Dukanam
Image Source: Pexels

దక్షిణ కొరియా నావికాదళం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది

Image Source: Pexels

ఆ జాబితాలో భారత నౌకాదళం 7వ స్థానంలో ఉంది

Image Source: Pexels