పెంగ్విన్‌లు పక్షి జాతికి చెందినవే అయినప్పటికీ, అవి గాలిలో ఎగరలేవు. కానీ, నీటిలో మాత్రం అద్భుతంగా ఈదుతాయి.

Published by: Raja Sekhar Allu

మోకాళ్లు లోపలే ఉంటాయి . అవి వాటి శరీరంలోని దట్టమైన ఈకల లోపల దాగి ఉండటం వల్ల మనకు కనిపించవు.

Published by: Raja Sekhar Allu

పెంగ్విన్‌లు ఉప్పు నీటిని కూడా తాగగలవు. నీటిలోని ఉప్పును ముక్కు ద్వారా బయటకు పంపేస్తుంది.

Published by: Raja Sekhar Allu

జెంటూ జాతి పెంగ్విన్‌లు తమ జోడిని ఆకర్షించడానికి ఉన్న ఒక చిన్న రాయిని బహుమతిగా ఇస్తాయి.

Published by: Raja Sekhar Allu

'జెంటూ' పెంగ్విన్‌లు నీటిలో గంటకు సుమారు 35 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు.

Published by: Raja Sekhar Allu

ఎంపరర్ పెంగ్విన్‌లు సముద్రంలోకి వెళ్తే, మగ పెంగ్విన్‌లు గుడ్లను పొదుగుతాయి.

Published by: Raja Sekhar Allu

అతిపెద్దవి ఎంపరర్ పెంగ్విన్‌లు (4 అడుగుల ఎత్తు), అతిచిన్నవి లిటిల్ బ్లూ పెంగ్విన్‌లు ( 1 అడుగు ఎత్తు మాత్రమే) ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

పెంగ్విన్‌లకు చదరపు అంగుళానికి సుమారు 100 కంటే ఎక్కువ ఈకలు ఉంటాయి. వాటర్‌ప్రూఫ్ కోటులా పనిచేస్తాయి

Published by: Raja Sekhar Allu

పెంగ్విన్‌లకు పళ్లు ఉండవు. చేపలు నోటి నుంచి జారిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి వేరే ఏర్పాట్లు ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

మగ పెంగ్విన్ ఇచ్చే రాయి నచ్చితేనే ఆడ పెంగ్విన్ జతకట్టడానికి ఒప్పుకుంటుంది.

Published by: Raja Sekhar Allu