ఆర్టెమిస్ II మిషన్ అంటే ఏమిటి?

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

చంద్రునిపై తొలిసారి కాలుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గురించి మీరు తరచుగా వింటూనే ఉంటారు

Image Source: Pixabay

1972 సంవత్సరం అపోలో 17 మిషన్ సుమారు 50 సంవత్సరాల తరువాత మనుషులు చంద్రుని చేరుకుంటారు

Image Source: Pixabay

ఆర్టెమిస్ II అనేది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA చేపట్టిన అంతరిక్ష మిషన్.

Image Source: Pixabay

వాస్తవానికి NASA చంద్రునిపై శాశ్వత స్థావరం నిర్మించే దిశగా పనిచేస్తోంది.

Image Source: Pixabay

దీనిని 6 ఫిబ్రవరి 2026 న అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించనున్నారు

Image Source: Pixabay

ఆర్టెమిస్ మిషన్ 2లో ఎలాంటి చంద్రుడి ల్యాండింగ్ ఉండదు. ఇది కేవలం 10 రోజుల ప్రయోగం

Image Source: Pixabay

ముఖ్య విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ మిషన్‌తో తమ పేర్లను పంపవచ్చు.

Image Source: Pixabay

తమ పేర్లను పంపడానికి చివరి తేదీ 21 జనవరి 2026గా నాసా ప్రకటించింది.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

నాసా అధికారిక వెబ్సైట్ లో దీని ప్రక్రియ జరుగుతుంది. అయితే దీనికి ఎలాంటి ఛార్జీలు లేవు

Image Source: Pixabay