ఇరాన్ లో షియా జనాభా ఎక్కువగా ఉంటుంది.

Published by: Shankar Dukanam
Image Source: pixabay

ఇరాన్ షియా మెజారిటీ కలిగిన ఇస్లామిక్ దేశం. ఇరాన్ జనాభా గురించి ఇక్కడ తెలుసుకోండి

Image Source: pixabay

ప్రపంచ గణాంకాల ప్రకారం 2026 నాటికి ఇరాన్ జనాభా దాదాపు 9.3 కోట్లు ఉంటుందని అంచనా.

Image Source: pixabay

ప్రపంచంలో 17వ అత్యధిక జనాభా కలిగిన దేశం ఇరాన్. దేశంలో షియా జనాభా దాదాపు 90-95 శాతం ఉంది.

Image Source: pixabay

5-10 శాతం జనాభాలో సున్నీ ముస్లింలు ఉన్నారు

Image Source: pixabay

ఇతర క్రైస్తవులు, యూదులు, పార్శీలు, బహాయి వర్గాల సంఖ్య తక్కువగా ఉంది

Image Source: pixabay

ప్రపంచంలో అత్యధికంగా షియా ముస్లింలు ఇరాన్ దేశంలోనే ఉన్నారు.

Image Source: pixabay

1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తరువాత షియా ముస్లింలకు కేంద్రంగా మారింది

Image Source: pixabay

గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది.

Image Source: pixabay

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడిలో మరణించారు

Image Source: pixabay