రెండు దశాబ్దాల యుద్ధాల వల్ల అమెరికాపై దాదాపు $8 ట్రిలియన్ల రుణ భారం పడిందని అంచనా.

Published by: Raja Sekhar Allu

యుద్ధ రంగంలో వేలాది మంది యువ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Published by: Raja Sekhar Allu

యుద్ధాల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని, అమెరికాలో ఇంధన ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

విదేశీ యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అమెరికాపై 'టెర్రర్ గ్రూపుల' కన్ను పడుతోంది.

Published by: Raja Sekhar Allu

అంతర్గత భద్రతను కాపాడటానికి 'హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కోసం అదనంగా బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.

Published by: Raja Sekhar Allu

దేశంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల కంటే యుద్ధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై అసహనం

Published by: Raja Sekhar Allu

రష్యా, చైనా వంటి దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీల్లో వ్యాపారం చేస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

మిత్రదేశాలకు భారీగా ఆయుధాలు సరఫరా చేయడం వల్ల అమెరికా సొంత రక్షణ నిల్వలు తగ్గిపోతున్నాయి.

Published by: Raja Sekhar Allu

మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతినడం లేదా అంతర్జాతీయ వేదికలపై అమెరికా పట్టు కోల్పోవడం జరుగుతోంది.

Published by: Raja Sekhar Allu

ప్రత్యర్థి దేశాలు అమెరికా రక్షణ మరియు ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి.

Published by: Raja Sekhar Allu