గల్ఫ్ నుంచి ముడిచమురు సరఫరా ఆగిపోతే బ్యారల్ ధర ఒక్కసారిగా $150 దాటిపోయే ప్రమాదం

Published by: Raja Sekhar Allu

ఇది తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది.

Published by: Raja Sekhar Allu

నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి.

Published by: Raja Sekhar Allu

సరఫరా లేకపోతే పరిశ్రమలు మూతపడి, విద్యుత్ కోతలు విపరీతంగా పెరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

ఇంధనం లేక విమానాలు, ఓడలు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి.

Published by: Raja Sekhar Allu

భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సగానికి పైగా గల్ఫ్ నుంచే వస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్లాస్టిక్స్, ఫెర్టిలైజర్స్ , ఫార్మాస్యూటికల్స్ వంటి అనేక రసాయన పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోతుంది.

Published by: Raja Sekhar Allu

చమురు కోసం దేశాల మధ్య యుద్ధాలు వచ్చే అవకాశం

Published by: Raja Sekhar Allu

గల్ఫ్ దేశాలపై ఆర్థికంగా ఆధారపడ్డ ఇతర దేశాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగి అస్థిరత

Published by: Raja Sekhar Allu

ఇదే పరిస్థితి కొనసాగితే నెల రోజుల్లో మన దేశంలో చమురు సంక్షోభం

Published by: Raja Sekhar Allu