ఇరాన్ క్షిపణులను భూమికి వందల మీటర్ల లోతులో 'మిస్సైల్ సిటీస్' పేరుతో దాచి ఉంచింది.

Published by: Raja Sekhar Allu

2,000 పైగా లాంగ్ రేంజ్ మిస్సైళ్లు:,మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద క్షిపణి వ్యవస్థ ఇరాన్ సొంతం.

Published by: Raja Sekhar Allu

శత్రువుల కంటికి కనిపించకుండా ఈ సొరంగాల నుంచే నేరుగా ప్రయోగించేలా వీటిని డిజైన్ చేశారు

Published by: Raja Sekhar Allu

అమెరికా బ్రహ్మాస్త్రం - B-21 రైడర్.ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ బాంబర్.

Published by: Raja Sekhar Allu

బంకర్ బస్టర్ బాంబులు అమెరికా సైన్యానికి బలం

Published by: Raja Sekhar Allu

అమెరికా స్టెల్త్ దాడుల వల్ల ఇరాన్ సొరంగ మార్గాలు, క్షిపణి తయారీ కేంద్రాల మధ్య విధ్వంసం

Published by: Raja Sekhar Allu

ఇరాన్ ఇప్పుడు ట్రక్కుల మీద తిరిగే మొబైల్ మిస్సైల్ లాంచర్లపై ఎక్కువగా ఆధారపడుతోంది.

Published by: Raja Sekhar Allu

అమెరికా అత్యాధునిక శాటిలైట్లు ఇరాన్ భూగర్భ స్థావరాల నుంచి బయటకు వచ్చే ప్రతి కదలికను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

భూగర్భంలో దాక్కుని దెబ్బతీయాలని ఇరాన్ చూస్తుంటే, ఆకాశం నుంచి అదృశ్యంగా వచ్చి నాశనం చేయాలని అమెరికా భావిస్తోంది.

Published by: Raja Sekhar Allu

ఇరాన్ మిస్సైల్ సిటీస్ vs అమెరికా స్టెల్త్ పవర్ లో ఇప్పటికి అమెరికాదే పైచేయి

Published by: Raja Sekhar Allu