పశ్చిమాసియా యుద్ధంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత- అందరికీ సెలవులు

Published by: Raja Sekhar Allu

ఉద్యోగులకు పనిదినాలను వారానికి కేవలం మూడు , నాలుగు రోజులకు పరిమితం

Published by: Raja Sekhar Allu

ఉద్యోగులు తమ పెరట్లో లేదా ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పంటలు పండించాలని ప్రభుత్వం సూచన

Published by: Raja Sekhar Allu

ఐటీ , ఇతర సేవా రంగాల్లో సాధ్యమైనంత వరకు ఇంటి నుండే పని చేసే ఆదేశాలు

Published by: Raja Sekhar Allu

పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

ఇంధన కేంద్రాల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు

Published by: Raja Sekhar Allu

ఇంధనం లేక థర్మల్ పవర్ ప్లాంట్లు ఆగిపోవడంతో రోజుకు 10 నుండి 13 గంటల వరకు విద్యుత్ కోతలు

Published by: Raja Sekhar Allu

ఈ సంక్షోభం తీవ్రత ఎంతలా ఉందంటే.. పరీక్షలు నిర్వహించడానికి పేపర్లు కొనేందుకు కూడా నిధులు లేని పరిస్థితి

Published by: Raja Sekhar Allu

డిజిటల్ రేషన్ వ్యవస్థను ప్రారంభించిన శ్రీలంక - ఇప్పుడు ప్రతి వాహన యజమానికి ఒక QR కోడ్

Published by: Raja Sekhar Allu

యుద్ధం ఆగిపోయే వరకూ శ్రీలంక ప్రజల పరిస్థితి రాను రాను ఇబ్బందికరంగా మారనుంది.

Published by: Raja Sekhar Allu