ఎల్పీజీ సిలిండర్లు లేకపోతే పూట గడువదు..కానీ కొన్ని దేశాల్లో నిషేధించారు.

Published by: Raja Sekhar Allu
Image Source: PIXABAY

యుద్ధం కారణంగా ఎల్పీజీ సిలిండర్ల షార్టేజ్ మన దేశంలో ఎలాంటి పరిస్థితి కల్పిస్తుందో చూస్తూనే ఉన్నాం.

Image Source: PIXABAY

అమెరికాలో వంట చేయడానికి ఎక్కువగా పైప్లే లైన్ లేదా విద్యుత్తును ఉపయోగిస్తారు.

Image Source: PIXABAY

ఇంగ్లాండ్లో గ్యాస్ పైప్లైన్ల నెట్వర్క్ చాలా పెద్దది , వంట కోసం ఎలక్ట్రిక్ ఇండక్షన్ విస్తృతంగా ఉపయోగిస్తారు.

Image Source: PIXABAY

నార్వేలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ, గ్యాస్ సిలిండర్ల వినియోగం చాలా తక్కువ.

Image Source: PIXABAY

స్వీడన్లో వంట చేయడానికి , వేడి చేయడానికి విద్యుత్ ప్రధాన వనరు, దీనివల్ల సిలిండర్ల అవసరం ఉండదు.

Image Source: PIXABAY

ఫిన్లాండ్ లో కూడా ఎలక్ట్రిక్ కుక్టాప్ లు చాలా సాధారణం , ఫ్రాన్స్ లో కూడా అంతే.

Image Source: PIXABAY

జర్మనీలో కూడా సిలిండర్ల కంటే పైపుల ద్వారా వచ్చే గ్యాస్‌నే ఎక్కువ ఇష్టపడతారు

Image Source: PIXABAY

కెనడాలో కూడా అమెరికా లాగానే ఇక్కడ కూడా నేరుగా గొట్టాల ద్వారా ఇళ్లలోకి గ్యాస్ సరఫరా అవుతుంది

Image Source: PIXABAY

జపాన్ నగర ప్రాంతాల్లో గ్యాస్ పైప్లైన్లను ఎక్కువగా ఉపయోగిస్తారు, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్లు కూడా లభిస్తాయి.

Image Source: PIXABAY