ఇరాన్ మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ మిస్సైల్స్ పవర్ చూసి ఉంటారు. ఇరాన్ మిస్సైల్ మ్యాన్ గురించి ఎవరికి తెలియదు.

Image Source: pexels

హసన్ తెహ్రానీ మొఘదంను ఇరాన్ మిస్సైల్ మ్యాన్‌గా పిలుస్తారు.

Image Source: pexels

ఆయన IRGC (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ఏరోస్పేస్ దళాల కమాండర్ గా సేవలు అందించారు

Image Source: pexels

ఆయన ఇరాన్ క్షిపణుల ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

Image Source: pexels

ఆయనను ఇరాన్ క్షిపణి శక్తికి పితామహుడిగా కూడా చెబుతారు

Image Source: pexels

ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఆయన దేశంలోనే మిస్సైల్స్ తయారు చేయాలని చెప్పారు. దాంతో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించింది.

Image Source: pexels

అలాగే హసన్ తెహ్రానీ మొఘదం బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ లో ప్రధాన డిజైనర్ కూడా ఉన్నారు

Image Source: pexels

అందుకే ఆయనను ఇరాన్ క్షిపణి పితామహుడిగా పరిగణిస్తారు. ఇరాన్ 'మిస్సైల్ మ్యాన్' అని పిలుస్తారు.

Image Source: pexels