అన్వేషించండి

ABP Desam Top 10, 8 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Israel vs Hamas: ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తుంది: బైడెన్‌

    Israel vs Hamas:ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ సంస్థ దాడులు చేయడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. Read More

  2. Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  3. Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!

    క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More

  4. APEAPCET: ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత, ఉన్నత విద్యామండలి తీరుపై విమర్శలు

    చాలామంది విద్యార్థులు మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందనే ఉద్దేశంతో కళాశాలలు, కోర్సుల కోసం ఐచ్ఛికాలు ఇచ్చారు. మూడో విడత కౌన్సెలింగ్ ఉంటే వీటిని మార్చుకునే అవకాశం ఉంటుంది.  Read More

  5. Director Maruthi: ప్రాణం పెట్టి పని చేస్తున్నా- ప్రభాస్ మూవీపై మారుతి ఎమోషనల్ కామెంట్స్

    రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం తాను పడుతున్న కష్టాన్ని వివరించారు. Read More

  6. Khufiya: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న టబు 'ఖుఫియా' వెనుక కథేంటి? ఆ రబీందర్ సింగ్ ఎవరు?

    నెట్ ఫ్లిక్స్ తాజా వెబ్ సిరీస్ ‘ఖుఫియా‘. మాజీ RAW అధికారి రబీందర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఇంతకీ రబీందర్ సింగ్ ఎవరు? ఆయన అమెరికాకు ఎందుకు పారిపోయారు? చివరకు ఏం జరిగిందంటే? Read More

  7. Rohit Sharma: సహచరులకు రోహిత్‌ దిశానిర్దేశం, ప్రపంచకప్‌ వ్యక్తిగత ప్రాధాన్యాలకు వేదిక కాదన్న టీమిండియా సారధి

    ODI World Cup 2023 Read More

  8. Anand Mahindra Jersey: ఆనంద్‌ మహీంద్ర “55” సీక్రెట్‌, ప్రపంచకప్‌ జెర్సీ ట్వీట్‌

    Anand Mahindra Jersey: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ ఫొటోపైనే పడింది.  Read More

  9. Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ దహీ కబాబ్స్.. రెసిపీ చాలా ఈజీ..

    సాయంత్రం వేళ కొత్తగా ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే దహీ కబాబ్స్ ట్రై చేయవచ్చు. కెలరీలు తక్కువ.. టేస్ట్ ఎక్కువగా ఉండే రెసిపీ ఇదే. Read More

  10. Latest Gold-Silver Price 08 October 2023: భారీగా పెరిగిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Hyderabad List: పదేళ్లలో హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Naga Chaitanya Sobhita Wedding LIVE: చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Hyderabad List: పదేళ్లలో హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Naga Chaitanya Sobhita Wedding LIVE: చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
Embed widget