News
News
X

ABP Desam Top 10, 8 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కి పశువుల గండం, ఈ సారి ఆవుని ఢీకొట్టిన ట్రైన్ - మళ్లీ డ్యామేజ్

  Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం జరిగింది. ఆవుని ఢీకొట్టడం వల్ల ముందు భాగం డ్యామేజ్ అయింది. Read More

 2. WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

  ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే అవకాశాన్ని ఎనేబుల్ చేసింది. Read More

 3. News Reels

 4. Reliance Jio 5G Services: ఉచితంగా జియో 5G సేవలు పొందవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి!

  రిలయన్స్ జియో దసరా నుంచి 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను తమ వినియోగదారులు ప్రస్తుతానికి ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. Read More

 5. TS ICET Counselling: నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్, ఈ డాక్యుమెంట్లు రెడీగా ఉన్నాయా లేదా !

  అక్టోబరు 8 నుంచి 12 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకానుంది. అక్టోబరు 13 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. Read More

 6. Samantha Viral Post : కిందపడ్డాను కానీ అవుట్ కాలేదు - సమంత వైరల్ పోస్ట్

  సమంత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఏ ఉద్దేశంతో చేశారు? ఆమెకు ఏమైంది? అనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది. Read More

 7. Ginna First Review : లక్ష్మీ మంచు కుమార్తెను భయపెట్టిన 'జిన్నా' భాయ్ - నో నిద్ర

  Vishnu Manchu's Ginna Movie First Review Out : విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'జిన్నా' దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. అయితే, మంచు ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశారు.  Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. Obesity: పిల్లల్లో ఊబకాయం సమస్యా? ఈ చిట్కాలు పాటించి చెక్ పెట్టేయండి

  స్థూలకాయం అన్నీ రకాల ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. పిల్లల్లో దాని ప్రభావం మరి ప్రమాదకరం. Read More

 11. Venus Pipes Shares: నాలుగు నెలల్లోనే డబ్బులు డబుల్‌ చేసిన స్టాక్‌ ఇది

  గత 5 రోజుల్లో దాదాపు 11 శాతం ర్యాలీ చేసిన ఈ స్క్రిప్‌, గత నెల రోజుల్లోనే 51 శాతం వరకు చెలరేగి పెరిగింది. Read More

Published at : 08 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

India-China Border: ఇది మా పర్సనల్ మ్యాటర్, మీ జోక్యం అవసరం లేదు - అమెరికాకు చైనా వార్నింగ్

India-China Border: ఇది మా పర్సనల్ మ్యాటర్, మీ జోక్యం అవసరం లేదు - అమెరికాకు చైనా వార్నింగ్

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?