ABP Desam Top 10, 8 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Elon Musk - Twitter: ఉద్యోగిపై నోరు జారిన ఎలన్ మస్క్, అపార్థం చేసుకున్నానంటూ క్షమాపణలు
Elon Musk - Twitter: ట్విటర్ ఎంప్లాయ్‌పై ఎలన్ మస్క్ నోరు జారి చివరకు సారీ చెప్పారు. Read More
Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!
వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More
Women's Day 2023: ఉమెన్స్ డే రోజు ఈ గ్యాడ్జెట్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి, నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకోండి!
బహుమతులంటే మహిళలకు ఎంతో ఇష్టం. అదీ తాము ఇష్టపడే వారు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీలవుతారు. ఉమెన్స్ డే వేళ మీ ప్రియమైన మహిళల కోసం తక్కువ ఖర్చుతో ఈ టెక్ గిఫ్ట్స్ ఇవ్వండి. హ్యాపీసెన్ పంచుకోండి. Read More
దేశవ్యాప్తంగా 57 కళాశాలల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సులు, వీరు మాత్రమే అర్హులు!
ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్న వారు ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మూడేళ్లు డిగ్రీ, రెండేళ్లు బీఈడీ చదివేందుకు ఐదేళ్లు పడుతోంది. సమీకృత బీఈడీ కోర్సుతో ఏడాది ఆదా అవుతుంది. Read More
Women's Day 2023: కళను వదిలి కెరీర్ వైపుకు - టాప్ MNC కంపెనీల్లో జాబ్స్ చేస్తున్న తారలు వీరే!
టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు అవకాశాలు వచ్చినా సినిమాలకు దూరం అవుతుంటారు. అలా సినిమాలకు దూరం అయి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించిన నటీమణులు వీరే.. Read More
Women Oriented Films Telugu: స్త్రీ శక్తిని చాటే అద్భుత సినిమాలు - ‘ఉమెన్స్ డే’ రోజు తప్పక చూడండి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగులో మంచి హిట్ అందుకున్న కొన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంచాము. ఓ లుక్ వేసేయండి. Read More
MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More
MIW Vs RCBW 1st Innings: 155 పరుగులకే బెంగళూరు ఆలౌట్ - ముంబై ముందు ఊరించే లక్ష్యం!
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. Read More
International Womens Day 2023: మీ జీవితంలోని స్త్రీమూర్తులకు ‘మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు చెప్పండిలా
International Womens Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులకు ఈ అందమైన కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి. Read More
Stock Market News: మేడమ్ సార్, మేడమ్ అంతే - ఏడాదిలోనే రెండంకెల లాభాలు
అతివల నాయకత్వంలో నడుస్తున్న కంపెనీల్లో కనీసం 10 కౌంటర్లు గత ఒక సంవత్సర కాలంలో సానుకూల రాబడిని ఇచ్చాయి, Read More