ABP Desam Top 10, 8 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Supreme Court: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు - దోషులకు క్షమాభిక్ష రద్దు
Bilikis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. Read More
Google Account Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేస్తున్న హ్యాకర్లు - ఎలా అంటే?
Google Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేసే మార్గాన్ని హ్యాకర్లు కనుగొన్నారు. Read More
Infinix Smart 8: రూ.ఏడు వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో!
Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More
NMC Guidelines: ఆన్‌లైన్ విధానంలోని పీజీ మెడికల్ సీట్ల భర్తీ, 'ఫీజు' చెబితేనే సీటు పరిగణనలోకి - NMC మార్గదర్శకాలు విడుదల
PG Medical Admissions: దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్(NMC) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. Read More
Conjuring Kannappan Movie Review - కాంజూరింగ్ కన్నప్పన్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో రెజీనా & సతీష్ హారర్ సినిమా
Conjuring Kannappan OTT movie review Telugu: రెజీనా, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కాంజూరింగ్ కన్నప్పన్'. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా రివ్యూ చూద్దాం. Read More
I Hate You Movie: ఐ హేట్ యు, ప్రేమలో కొత్త కోణాన్ని చూపించే సైకలాజికల్ ఫిల్మ్
యువ హీరో కార్తీక్ రాజు నటించిన లేటెస్ట్ సినిమా 'ఐ హేట్ యు'. సైకలాజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?
Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More
Gynae Problems : అమ్మాయిలు వాటిని అశ్రద్ధ చేస్తే ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు.. ఎందుకంటే
Womens Health Issues : స్త్రీలు కొన్ని జననేంద్రియ సమస్యలను పెద్దగా పట్టించుకోరు. అలా చేస్తే అవి దీర్ఘకాలిక సమస్యలు ఇస్తాయి. అందుకే కొన్ని సమస్యలను అంత తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. Read More
Latest Gold-Silver Prices Today: మరింత పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Gold And Silver Prices: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.77,800 గా ఉంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More