ABP Desam Top 10, 8 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేశారు, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి - మన్మోహన్ సింగ్‌పై ప్రధాని ప్రశంసలు
PM Modi: పదవీ కాలం ముగిసిన రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. Read More
Moto G24 Power Sale: రూ.10 వేలలోపే 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ - మోటో జీ24 పవర్ సేల్ షురూ!
Moto G24 Power: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో జీ24 పవర్ సేల్‌ను స్టార్ట్ చేసింది. Read More
Vivo V30: మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో వివో వీ30 లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త వీ30 మొబైల్‌ను లాంచ్ చేసింది. Read More
TS LAWCET: ఫిబ్రవరి 8న లాసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల
తెలంగాణలో టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్, టీఎస్ ఈసెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూళ్లు ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను వెల్లడించిన సంగతి తెలిసిందే. Read More
This Week Telugu Release Movies: ఈ వీకెండ్ అదిరిపోయే మూవీస్ - ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు
ఎప్పటి లాగే ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ‘ఈగల్’ ఈ వారం ప్రేక్షకుల ముందుక రానుండగా, ఓటీటీలో ఒకే రోజు 10 మూవీస్ విడుదల అవుతున్నాయి. Read More
Poonam Pandey: సర్వైకల్ క్యాన్సర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Poonam Pandey: సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పూనమ్ పాండేను కేంద్రం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఊహాగానాలపై సర్కారు క్లారిటీ ఇచ్చింది. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Propose Day: మీ లవర్‌కు ఇలా ప్రపోజ్ చేయండి, ఖచ్చితంగా పడిపోతారు!
Propose Day 2024: ప్రేమను తెలపడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదు. అందుకే ప్రపోజ్ డేకు చాలా ప్రత్యేకత ఉంది. Read More
Home Buyers: గృహ కొనుగోలుదార్లకు గుడ్‌న్యూస్, బిల్డర్ మోసాలు ఇకపై చెల్లవు!
House For Sale News: గుజరాత్ రెరా తరహాలో రికవరీ యంత్రాంగాన్ని తీసుకురావాలని అన్ని రెరాలకు సూచించింది. Read More