By: ABP Desam | Updated at : 06 Dec 2022 03:09 PM (IST)
ABP Desam Top 10, 6 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gujarat Polls: భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!
Kejriwal On Congress Alliance: గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. Read More
Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!
బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
B.Com Admissions: కామ్‌గా 'బీకామ్'లో చేరిపోయారు, 'బీటెక్'ను మించి ప్రవేశాలు!
ఈ ఏడాది ఏకంగా 'బీటెక్'ను బీట్ చేసి 'బీకామ్' పైచేయి సాధించింది. బీటెక్‌లో చేరిన విద్యార్థుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందినవారి సంఖ్యే అధికంగా ఉందని దోస్త్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. Read More
Yashoda Movie OTT Release : సమంత 'యశోద' - ఈ వారమే ఓటీటీలోకి
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' సినిమా ఓటీటీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది. ఈ వారమే డిజిటల్ తెరలో సందడి చేయనుంది. Read More
James Cameron: అప్పుడు కేట్ చాలా భయపడింది - కానీ, ‘అవతార్-2’లో అలా కాదు: జేమ్స్ కామెరూన్
‘టైటానిక్’ సినిమా తర్వాత జేమ్స్ కామెరూన్, కేట్ విన్స్ లెట్ మళ్లీ జత కట్టారు. అవతార్-2లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. తాజాగా కేట్, కామెరూన్ ‘టైటానిక్’ నాటి విషయాలను పంచుకున్నారు. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022- విజేతల జాబితా ఇదే
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More
Memory: ఇవి తరచూ తింటే అల్జీమర్స్ తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు
మతిమరుపు వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇక నుంచి ఆ సమస్య ఉండకూడదంటే ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో చేర్చుకోవాల్సిందే. Read More
Stock Market News: వారెన్ బఫెట్ స్టైల్లో పెట్టుబడి పెడతారా? ఇవిగో ఐదు స్టాక్స్
మేనేజ్‌మెంట్ నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే ఆయా కంపెనీ షేర్లను బఫెట్ కొంటారు. Read More
Byreddy Rajasekhar Reddy: ఆ ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోకపోతే రాయలసీమకు చుక్క నీళ్లు మిగలవు: బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు
YS Sharmila : కమీషన్ల కాళేశ్వరం కట్టారు, కాళోజీ కళాక్షేత్రం కట్టలేకపోయారు- వైఎస్ షర్మిల
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
Rajkot News: బస్ నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ అటాక్, స్టీరింగ్ పట్టుకుని కంట్రోల్ చేసిన బాలిక
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?
Constable Stage 2 Registration: కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లకు 95,208 మంది అభ్యర్థులు ఎంపిక! స్టేజ్-2 దరఖాస్తు షెడ్యూలు ఇదే!
Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి
YS Sharmila: తెలంగాణలో ఆత్మహత్యలే లేవు అన్న సన్నాసి ఎవరు? - వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు