By: ABP Desam | Updated at : 06 Dec 2022 02:30 PM (IST)
Edited By: Murali Krishna
భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!
Kejriwal On Congress Alliance: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలను అభినందిస్తూ, "ప్రజలు మరోసారి ఆప్‌పై విశ్వాసం చూపించారని, రేపు అదే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు.
వెయిట్
కాంగ్రెస్‌తో పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా "డిసెంబర్ 8 వరకు ఆగండి" అంటూ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో భాజపా రికార్డు స్థాయిలో విజయం సాధింస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం భాజపాను గద్దె దించి ఆప్ విజేతగా నిలుస్తుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్.
తక్కువ అంచనా!
ఎగ్జిట్ పోల్స్‌పై అంతకుముందు ఆమ్‌ఆద్మీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ALLIANCE | WIN/LEADS |
---|---|
BJP | 128-140 |
INC | 31-43 |
AAP | 3-11 |
OTH | 2-6 |
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ భాజపా గెలిచే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. 68 స్థానాల్లో మెజార్టీ సీట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది.
ABP న్యూస్-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం భాజపా 33-41 సీట్లు సాధిస్తుందని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 44 స్థానాల కన్నా తక్కువగానే గెలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24-32 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 21 సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తెలుస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీఓవర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంది.
ALLIANCE | WIN/LEADS |
---|---|
BJP | 33-41 |
INC | 24-32 |
AAP | 00 |
OTH | 0-4 |
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్ బంక్‌కు వెళ్లండి
ABP Desam Top 10, 5 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?