ABP Desam Top 10, 4 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Minister Vidadala Rajini: నారా లోకేష్ చేస్తున్నది వృథాయాత్ర - విశాఖలో మంత్రి రజనీ కామెంట్స్
King George Hospital Visakha: విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కోటి రూపాయల నిధులతో ఆధునికీకరణ పనుల కోసం ప్రారంభించారు మంత్రి విడుదల రజిని. అలాగే క్యాన్సర్ క్రిటికల్ యూనిట్ ను కూడా ప్రారంభించారు. Read More
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
ట్విట్టర్ యాడ్ రెవిన్యూ కంటెంట్ క్రియేటర్లతో షేర్ చేసుకోనున్నామని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. Read More
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. Read More
GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉ. 9.30 గం. నుంచి మ. 12.30 గం. వరకు మొదటి సెషన్‌లో, మ. 2.30 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More
Agent Release Date : 'ఏజెంట్' విడుదల తేదీ వచ్చేసిందోచ్ - ఏప్రిల్‌లో అఖిల్ అక్కినేని సినిమా
అఖిల్ 'ఏజెంట్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు. విడుదల తేదీ ఎప్పుడంటే? Read More
K Viswanath Funerals : కళాతపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా?
కె విశ్వనాథ్ మరణం తర్వాత తెలుగు ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు పట్ల ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. దర్శక - రచయిత, నటుడు బీవీఎస్ రవి చేసిన ట్వీట్ అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. Read More
IND Vs AUS: మొదటి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ - గాయంతో కీలక ఆటగాడు దూరం!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు. Read More
IND vs NZ: ఆ రికార్డు సృష్టించిన మొదటి భారత ఆల్‌రౌండర్ హార్దికే - ఏంటో తెలుసా?
భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీ20 ఫార్మాట్‌లో నాలుగు వేల పరుగులు, 100 వికెట్లు తీసుకున్న మొదటి ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. Read More
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్
చెడు కొలెస్ట్రాల్ వల్ల అనారోగ్యాల పాలవడం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి. Read More
Paytm Q3 Result: పేటీఎం ఫలితాలు సూపర్ - భారీగా పెరిగిన ఆదాయం, సగానికి తగ్గిన నష్టం
ఈ కంపెనీ ఇప్పటికీ లాస్‌లో కొనసాగుతోందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవడం ముఖ్యం. Read More