అన్వేషించండి

ABP Desam Top 10, 31 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 31 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ - ఆప్ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సునీతా కేజ్రీవాల్

    Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల హామీలను సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు. Read More

  2. Phone Tapping Facts: అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? - మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    Phone Tapping Prevention: ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కాల్ ట్యాపింగ్ అంటే ఏంటి? మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా? Read More

  3. Itel S24: 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఐటెల్ కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Itel New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐటెల్ ఎస్24. Read More

  4. JNV Test Results: 'నవోదయ' ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే

    దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ(NVS)లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More

  5. Randeep Hooda: ‘ఓపెన్‌హైమర్’ ఒక ప్రాపగాండా సినిమా - సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో!

    Randeep Hooda : ఆస్కార్ విన్నింగ్ సినిమా ‘ఓపెన్‌హైమర్’ పై బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌దీప్ హుడా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అది ఒక ప్రాప‌గాండా సినిమా అని అన్నారు. Read More

  6. Jai Hanuman: ఫుల్ స్వింగ్‌లో ప్రశాంత్ వర్మ - ‘జై హనుమాన్’ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్!

    Prashanth Varma: ‘జై హనుమాన్’ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ప్రశాంత్ వర్మ ఇచ్చారు. Read More

  7. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  8. Indian football: మద్యం తాగి తీవ్రంగా కొట్టాడు, క్రీడాకారిణుల సంచలన ఆరోపణలు

    Khad FC women footballers file complaint : సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ గా ఉన్న దీపక్ శర్మ తమపై భౌతిక దాడికి పాల్పడ్డారు అంటూ ఇద్దరు మహిళా  క్రీడాకారిణులు ఆరోపించారు. Read More

  9. Prithviraj Weight Loss Tips: ఆ మూవీ కోసం నెల రోజుల్లో 31 కిలోలు తగ్గిన పృథ్వీరాజ్ - అదెలా సాధ్యం? అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా?

    Prithviraj Sukumaran: ఆడు జీవితం.. ఈ సినిమా కోసం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెలరోజుల్లోనే 31 కిలోల బరువు తగ్గాడు. మరి అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా? Read More

  10. Banking: ఆదివారమైనా బ్యాంక్‌లు, LIC ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి, మీ పని పూర్తి చేసుకోండి

    నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) పని చేస్తాయి. చెక్ క్లియరింగ్ సేవలు కూడా ఈ రోజు కొనసాగుతాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Embed widget