ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 30 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Airtel Vs Jio: నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?
Airtel Vs Jio Netflix Plan: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కూడా. Read More
Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Instagram photo edit: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. పోస్టు చేసిన తర్వాత కూడా ఫోటోలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. Read More
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ గడువు నవంబర్ 30తో ముగియనుంది. విద్యార్థులు రాత్రి 9 గం. వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More
Salaar: బెస్ట్ క్యాప్షన్ ఇవ్వండి, ఫ్రీగా 'సలార్' టికెట్స్ గెలుచుకోండి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్
Salaar Trailer: 'సలార్' ట్రైలర్ విడుదలకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫస్ట్ డే టికెట్స్ గెలుచుకునే ఛాన్స్ ఇస్తోంది. Read More
Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్
మెగాస్టార్ చిరంజీవి మౌనవ్రతంలో ఉన్నారు. ఈ విషయం స్వయంగా ఆయన చెప్పడం విశేషం. తెలంగాణ ఎన్నికల్లో ఈ సరదా సంఘటన చోటు చేసుకుంది. Read More
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More
China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి
China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీకి షాక్ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More
Food Combinations: కలిపి వండకూడని కూరగాయల జాబితా ఇదిగో
Food Combinations: కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. కానీ కొన్నింటిని కలిపి ఉండడం వల్ల అవి అనారోగ్యకరంగా మారుతాయి. Read More
Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?
సెప్టెంబర్, అక్టోబరులో దాదాపు 20 శాతం పెరిగిన సిమెంట్ ధర, నవంబర్‌లో తగ్గుముఖం పట్టింది. Read More