ABP Desam Top 10, 3 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
అమిత్ షా కార్ నంబర్ ప్లేట్‌పై CAA,సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Citizenship Amendment Act: అమిత్ షా కార్ నంబర్ ప్లేట్‌పై CAA అని కనిపించడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. Read More
Infinix Smart 8 Plus: రూ.7 వేలలోపే 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ - ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ వచ్చేసింది!
Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. Read More
Google Removed Indian Apps: నౌకరీ, షాదీ.కాంలకి గూగుల్ షాక్ - ప్లేస్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Google Playstore: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కొన్ని భారతీయ యాప్స్‌ను తొలగించింది. వీటిలో కుకు ఎఫ్ఎం, భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. Read More
TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. Read More
Vyuham Movie Review - వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?
RGV Vyuham Review In Telugu: ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా 'వ్యూహం'. మార్చి 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
‘వ్యూహం’ రివ్యూ, ‘రామాయణం’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Virat Kohli Special Day: విరాట్ కోహ్లీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్, సరిగ్గా 16 ఏళ్ల కిందట అద్భుతం
India wins U-19 worldcup in 2008: సరిగ్గా 16 ఏళ్ల కిందట విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. Read More
Sania Mirza: ఇదేనా మీరిచ్చే విలువ, ఆత్మ పరిశీలన చేసుకోండి
Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తొలిసారి మహిళల ఆత్మగౌరవం, సాధికారతపై తొలిసారి స్పందించింది. Read More
International Womens Day 2024 : ఉమెన్స్ డే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. ఆ దేశాల్లో రెండ్రోజులు అధికారిక సెలవు
Womens Day 2024 : ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఈ స్పెషల్ డే రోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? Read More
Petrol Diesel Price Today 03 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.55 డాలర్లు పెరిగి 79.81 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.32 డాలర్లు పెరిగి 83.55 డాలర్ల వద్ద ఉంది. Read More