News
News
X

ABP Desam Top 10, 3 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Anurag Thakur: పెగాసస్‌ ఫోన్‌లో కాదు ఆయన బ్రెయిన్‌లో ఉంది, రాహుల్‌పై కేంద్రమంత్రి సెటైర్

  Anurag Thakur: పెగాసస్ రాహుల్ ఫోన్‌లో లేదని, ఆయన మెదడులోనే ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. Read More

 2. OnePlus Foldable Smartphone: త్వరలో వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కంపెనీ!

  వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. Read More

 3. Smartphone Battery Life Tips: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతుందా? ఈ టిప్స్ ఉపయోగించి బ్యాటరీ లైఫ్ పెంచుకోండి!

  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే, చాలా మంది ఎదుర్కొనే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. Read More

 4. TS EAMCET: టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?

  టీఎస్ ఎంసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

 5. Naatu Naatu Song Viral: లాస్ ఏంజెల్స్‌కు ‘నాటు నాటు’ ఫీవర్, ఆడియెన్స్ డ్యాన్స్‌తో దద్దరిల్లిన థియేటర్

  ‘RRR’మూవీ లాస్ ఏంజెల్స్ ను ఊపేసింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రేక్షకులు అదిరిపోయే స్టెప్పులతో ఎంజాయ్ చేశారు. రీరిలీజ్ కు ముందు లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. Read More

 6. Janaki Kalaganaledu March 3rd: ఏడిపించేసిన జ్ఞానంబ, తన కిడ్నీ ఇచ్చి భార్యను బతికించుకున్న గోవిందరాజులు

  జ్ఞానంబ ఆరోగ్య పరిస్థితి ఇంట్లో అందరికీ తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

 7. IND vs AUS: కుంబ్లేను దాటేసిన లియాన్ - ఎన్ని వికెట్లు తీశాడో తెలుసా?

  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నాథన్ లియాన్ నిలిచాడు. Read More

 8. IPL 2023: ధోనికి ఇదే లాస్ట్ సీజనా? - చెన్నై తర్వాతి కెప్టెన్ ఎవరు?

  2023 ఐపీఎల్ ధోనికి సీజన్ అయితే తర్వాతి కెప్టెన్ ఎవరు? Read More

 9. International Women's Day 2023: మహిళా దినోత్సవం రోజు ఈ బహుమతులివ్వండి, నచ్చినవారిని సర్‌ప్రైజ్ చేయండి

  మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మీ చుట్టూ ఉన్న మహిళలను సంతోష పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి! Read More

 10. Stock Market news: "బయ్‌ ఆన్‌ డిప్‌" - 55 స్టాక్స్‌లో గోల్డెన్‌ ఛాన్స్‌ ఒడిసిపట్టిన ప్రమోటర్లు

  జనవరి 1 నుంచి నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3-5% మధ్య క్షీణించాయి. కొన్ని స్మాల్ & మిడ్ క్యాప్ స్టాక్స్‌ 10-35% రేంజ్‌లో పతనమయ్యాయి. Read More

Published at : 03 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్