ABP Desam Top 10, 29 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఈజిప్ట్ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ, ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై కీలక నిర్ణయం
Israel Gaza Attack: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై ప్రధాని మోదీ ఈజిప్ట్ ప్రెసిడెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. Read More
Audio Video Calls on X: ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్ - ఫీచర్‌ను తీసుకొచ్చిన ఎలాన్ మస్క్!
ఎక్స్/ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను తీసుకువచ్చినట్లు ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More
Nursing Seats: బీఎస్సీ నర్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 987 సీట్లు మిగులు
నర్సింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ సీట్లను కేటాయించింది. Read More
Indian 2 Movie: ‘భారతీయుడు 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘భారతీయుడు 2‘ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. Read More
Japan Trailer: ‘సింహం సిక్ అయితే పందికొక్కులు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాయంట’ - యాక్షన్, కామెడీ మిక్స్‌గా కార్తీ ‘జపాన్’ ట్రైలర్!
ప్రముఖ తమిళ హీరో కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. Read More
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
టేస్టీగా రొయ్యల పోహా, తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ ఇష్టపడేవారికి రొయ్యల పోహా చాలా నచ్చుతుంది. Read More
Bank Holiday: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు - దీపావళి, ఛత్ పూజ సహా చాలా పండుగలు
ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. Read More