ABP Desam Top 10, 29 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ED Searches At BYJU's: బైజుస్ సీఈవో ఇంట్లో సోదాలు, విదేశీ నిధుల్లో అవకతవకలపై ఆరా
ED Searches At BYJU's: బైజుస్ సీఈవో రవీంద్రన్ ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. Read More
Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
JEE Main 2023 Result: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు వెలుగులు - టాపర్‌గా నిలిచిన హైదరాబాద్ విద్యార్థి, రెండో ర్యాంకూ మనదే!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. Read More
Janaki Kalaganaledu April 29th: ఘనంగా అఖిల్ బాబు బారసాల- జ్ఞానంబకు అసలు విషయం చెప్పిన మల్లిక
రామ బెయిల్ మీద బయటకి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Gruhalakshmi April 29th: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య
దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Wrestlers Protest: రెజ్లర్లకు సపోర్ట్‌గా క్రికెటర్ల వాయిస్! ఓపెనవుతున్న మిగతా అథ్లెట్లు!
Wrestlers Protest:దిల్లీలో భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. Read More
Wrestlers Protest: అసలు వాళ్లకు న్యాయం జరుగుతుందా? - రెజ్లర్లకు మద్దతుగా కపిల్ దేవ్, నీరజ్ చోప్రా
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. Read More
Sweating: వాతావరణం చల్లగా ఉన్నా చెమట పడుతుందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే
చెమటలు పట్టడం అనేది సాధారణమే, కానీ కొన్ని సందర్భాల్లో పడితే మాత్రం అది ప్రమాదకర వ్యాధులకు సంకేతం. Read More
Mark Zuckerberg: ఆ విషయంలో అంబానీ కంటే ముందున్న జుకర్‌బర్గ్, టైమ్ వస్తే ఎవర్నీ ఆపలేం!
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, 2023 సంవత్సరం మొదటి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాల గణాంకాలను విడుదల చేసింది. Read More