అన్వేషించండి

ABP Desam Top 10, 28 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Telugu News: ఇద్దరివీ సర్కార్ కొలువులే! ఒకరికి ఛీత్కారాలు, మరొకరికి జనం గుండెల్లో స్థానం - రెండూ ఒకేసారి!

    Siva Balakrishna ACB Raids: ఒకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించుకుంటే.. మరొకరు మాత్రం మంచి పని కోసం తన సొంత ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. Read More

  2. Whatsapp Communities: కమ్యూనిటీల్లో కొత్త ఫీచర్‌పై పని చేస్తున్న వాట్సాప్ - ఇకపై వేటినీ మిస్ అవ్వకుండా!

    WhatsApp Upcoming Features: కమ్యూనిటీల్లో వాట్సాప్ పిన్ ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేయనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. E Sim Transfer: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సిమ్ ట్రాన్స్‌ఫర్ - ఈ-సిమ్ ఎలా పని చేస్తుంది?

    ఫిజికల్ సిమ్ నుంచి ఈ-సిమ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా? Read More

  4. Exam Fee: టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

    మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Hrithik Roshan: హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏమిటో తెలుసా?

    Hrithik Roshan : 'ఫైటర్' మూవీ హృతిక్ రోషన్ కెరీర్ లో మరో రూ.100 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. Read More

  6. Sreeleela: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

    Sreeleela Upcoming movies: 'గుంటూరు కారం' తర్వాత శ్రీ లీలకు అవకాశాలు రావడం కష్టమని కొందరు భావించారు. అయితే... అటువంటి అనుమానాలకు చెక్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలో ఆమె ఛాన్స్ అందుకున్నారని తెలిసింది. Read More

  7. Rohan Bopanna: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రోహన్ బోపన్న, 43 ఏళ్ల వయసులో సరికొత్త చరిత్ర

    Rohan Bopanna Wins Australian Open: ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ను భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న కైవసం చేసుకున్నాడు. Read More

  8. Aryna Sabalenka: సబలెంకాదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్ - ఏకపక్ష ఫైనల్లో ఘన విజయం!

    Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా గెలుచుకున్నారు. Read More

  9. Chicken Pickle : చికెన్​తో నిల్వ పచ్చడిని ఇలా సింపుల్​గా పట్టేయండి.. రెసిపీ చాలా ఈజీ 

    Chicken Recipe : మీకు చికెన్ అంటే ఇష్టమా? అయితే మీకు చికెన్ పచ్చడి అంటే కూడా బాగా నచ్చుతుంది. సింపుల్​గా.. కొన్ని రోజులు నిల్వ ఉండే పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. Read More

  10. Petrol Diesel Price Today 28 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.87 డాలర్లు పెరిగి 78.23 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.12 డాలర్లు పెరిగి 83.55 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Embed widget