అన్వేషించండి

ABP Desam Top 10, 26 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. స్కూళ్లలో మొబైల్స్‌ని బ్యాన్ చేయండి, టెక్నాలజీతో తస్మాత్ జాగ్రత్త - యునెస్కో రిపోర్ట్‌

    Mobile Ban: స్కూళ్లలో మొబైల్‌ని బ్యాన్ చేయాలని యునెస్కో అన్ని దేశాలకూ సూచించింది. Read More

  2. PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!

    ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More

  3. Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?

    ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More

  4. APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో బీఎఫ్‌ఎస్‌సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

    ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) క్యాంప్ ఆఫీస్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Tamannaah: తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఖరీదైన డైమండ్ - అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!

    నటి తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ రింగ్ ఉందని, దాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆ డైమండ్ వెనక సీక్రెట్ ను బయటపెట్టింది తమన్నా. Read More

  6. Pawan kalyan: ఆ రోజు మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేనిది: పవన్ కళ్యాణ్

    ఇటీవల ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ గురించి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More

  7. Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్

    ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More

  8. Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్

    19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More

  9. Ayurvedam: గాయాలు, దెబ్బలు త్వరగా తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి

    చిన్న చిన్న గాయాలు తగలడం సహజమే. అవి త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి. Read More

  10. Byju's: కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్‌ రవీంద్రన్‌, ఒకప్పుడు హీరో-ఇప్పుడు దాదాపు జీరో, ఎందుకిలా?

    ఎవరెస్ట్‌ స్థాయికి ఎదిగిన బైజూస్, అక్కడి నుంచి పడిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలుGanja Smugglers drive over Police at Kakinada Toll Plaza | పోలీసులను కారుతో గుద్దుకుంటూ వెళ్లిన స్మగ్లర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Badal Babu Love: ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
Embed widget