News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 26 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Bengaluru: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు, బైక్‌పై నుంచి దూకేసిన మహిళ

  Bengaluru: బెంగళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్‌ బైక్ ఎక్కిన మహిళను లైంగికంగా వేధించడంతో రోడ్డుపై దూకేసింది. Read More

 2. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

  6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

 3. WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, ఇకపై మల్టీపుల్ డివైజెస్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు!

  వాట్సాప్ వినియోగదారులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తోంది మెటా సంస్థ. ఇకపై ఒకే వాట్సాప్ అకౌంట్ ను మల్టీఫుల్ డివైజెస్ లో వాడుకోవచ్చని వెల్లడించింది. Read More

 4. AP Inter Results: నేడే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

  ఏప్రిల్ 26న సాయంత్రం 5 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. Read More

 5. Ponniyin Selvan 2: కమల్ హాసన్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్ - ఎందుకంటే..

  మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్ 2'కు ముందు కమల్ 'పీఎస్'లో ఆఫర్‌ను తిరస్కరించానని హీరో విక్రమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమల్ తనను నచ్చిన పాత్రను ఎంచుకోమని కూడా చెప్పారన్నారు Read More

 6. Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

  బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబైలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్ర పదజాలంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. Read More

 7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

  ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

 8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

 9. Mushroom Powder: పుట్టగొడుగుల పొడిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే రోజూ వాడుకోవచ్చు

  ఆహారాలను పొడి రూపంలో దాచుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని వాడవచ్చు. Read More

 10. Income Tax: పండగ చేసుకున్న ఐటీ డిపార్ట్‌మెంట్‌ - 20 ఏళ్ల కనిష్ట స్థాయికి ఖర్చులు

  టాక్స్‌ కలెక్షన్స్‌ కోసం ఆదాయ పన్ను శాఖ చేస్తున్న ఖర్చు ఏటికేడు తగ్గుతుండడం గమనార్హం. Read More

Published at : 26 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

Nabha Natesh: సమ్మర్.. అంటూ నభా ఫోటో షూట్ అదుర్స్

Nabha Natesh: సమ్మర్.. అంటూ నభా ఫోటో షూట్ అదుర్స్