అన్వేషించండి

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబైలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్ర పదజాలంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు.

ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన విచిత్ర వస్త్రధారణతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు చూసి, బాబోయ్ ఇవేం డ్రెస్సులు అనుకుంటారు. తాజాగా ఈ అమ్ముడుకి ముంబైలో చేదు అనుభవం ఎదురయ్యింది. సరికొత్త విచిత్ర వేషధారణలో ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అయితే, ఆమెను అక్కడి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. రెస్టారెంట్ లో రిజర్వేషన్స్ లేవని, రిజర్వేషన్ చేసుకున్న వాళ్లనే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.

రెస్టారెంట్ సిబ్బందిపై ఉర్ఫీ ఆగ్రహం

రెస్టారెంట్ సిబ్బంది తనను లోపలికి రానివ్వకపోవడంపై ఉర్ఫీ జావేద్ నిప్పులు చెరిగింది. రెస్టారెంట్ మేనేజర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. సంయమనం కోల్పోయి ప్రవర్తించింది.  తాను వేసుకు డ్రెస్ కారణంగానే తనను రెస్టారెంట్ లోపలికి అనుకుమంతించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఏముందంటే?

ప్రస్తుతం రెస్టారెంట్ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన కారు ఓ రెస్టారెంట్ ముందు దిగిన ఉర్ఫీ, వాయిలెట్ కలర్ డ్రెస్ లో నడుచుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్లింది. మేనేజర్ రిజర్వేషన్లు లేవని ఆమెకు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఉర్ఫీ, నా పేరు ఏంటో తెలుసా? ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఇది రిజర్వేషన్లకు సంబంధించిన విషయం కాదు, నా బట్టలకు సంబంధించిన విషయం అంటూ మండిపడింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించింది. “ఇది నిజంగా 21వ శతాబ్దపు ముంబాయేనా? ఈరోజు ఒక రెస్టారెంట్‌లోకి నన్ను అనుమతించలేదు. మీరు నా ఫ్యాషన్ సెలెక్షన్ తో ఏకీభవించకుంటే ఫర్వాలేదు. కానీ, కుంటిసాకులు చెప్పకండి” అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే, దీన్ని జొమాటో ఫుడ్ యాప్‌కు ట్యాగ్ చేయడంతో అసలు సంగతి తెలిసింది. జొమాటోను ప్రమోట్ చేయడం కోసమే.. ఈ అమ్మడు ఇంత హంగామా చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఎవరీ ఉర్ఫీ జావేద్?

ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా,  ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV  ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది. సీరియల్స్ కంటే ఉర్ఫీ జావేద్‌ వెరైటీ డ్రెస్సులతోనే బాగా పాపులర్ అయ్యింది.

Read Also: ఈ ఫొటోలో మీకు నచ్చిన హీరోయిన్ ఉంది, ఈమె నానితో కూడా నటించింది - ఎవరో చెప్పుకోండి చూద్దాం!

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Jagadhatri Serial Today October 8: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
జగద్ధాత్రి సీరియల్: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget