అన్వేషించండి

ABP Desam Top 10, 25 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Holi Celbrations: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు- రంగుల పండుగలో రాజకీయల నేతలు

    Holi in AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రంగులు చల్లుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు జనం. రాజకీయ నేతలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. Read More

  2. iPhone 14 Plus Offer: ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ - ఏకంగా రూ.50 వేలలోపే!

    Flipkart Offers: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. Read More

  3. Jio Airfiber Cities: 5జీ ఎయిర్‌ఫైబర్‌ను వేగంగా విస్తరిస్తున్న జియో - ఏకంగా 5352 నగరాల్లో - ఫ్యూచర్ వైఫై ఇదే!

    Jio Airfiber Plans: జియో ఎయిర్‌ఫైబర్ తన సేవలను ఏకంగా 5352 నగరాలకు విస్తరించింది. Read More

  4. UGC: ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అందిస్తున్న వర్సిటీలివే, జాబితా విడుదల చేసిన యూజీసీ

    దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, దూరవిద్య(ODL) ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. Read More

  5. ‘ఓజీ’ నుంచి విలన్ లుక్, ‘ఓం భీమ్ బుష్’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Vijay Varma Tamannaah: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ

    గత కొంత కాలంగా విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, మిల్కీ బ్యూటీతో డేటింగ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. Read More

  7. Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?

    IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి. Read More

  8. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  9. Holi Sweet Recipes : హోలీ స్పెషల్ ట్రీట్.. పండుగను రెట్టింపు చేసే స్వీట్స్ రెసిపీలు ఇవే.. చల్లగా, హాయిగా లాగించేయవచ్చు

    Festival Special Sweets : హోలీ సమయంలో తప్పకుండా చేసుకోవాల్సిన స్వీట్లలో ఇప్పుడు రెండు స్వీట్స్ రెసిపీలు చూద్దాం. వీటిని మీరు చాలా సులభంగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. Read More

  10. Latest Gold-Silver Prices Today: పట్టు విడువని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Embed widget