ABP Desam Top 10, 25 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికలు! ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఈసీ
Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్న వదంతులపై ఈసీ స్పందించింది. Read More
Whatsapp: వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్ - ఈసారి ఏం రానుందంటే?
Whatsapp Reports: వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. Read More
MWC 2024: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్టార్ట్ అయ్యేది అప్పుడే - నాలుగు రోజుల పాటు!
Mobile World Congress: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. Read More
Inter Halltickets: వెబ్‌సైట్‌లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Telangana Inter Halltickets: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. Read More
Nani: నాని బర్త్ డే స్పెషల్, ఒకే రోజు మూడు క్రేజీ అప్ డేట్స్!
నాని బర్త్ డే సందర్భంగా మూడు క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. ‘సరిపోదా శనివారం‘ గ్లింప్స్ విడుదల కాగా, సుజీత్ దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. వేణు వెల్దండి తోనూ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. Read More
Atlee On Jawan 2: ‘జవాన్’ను మించి ఉంటుంది - షారుఖ్‌తో మరో మూవీ, అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో మరో సినిమా చేస్తానని చెప్పారు దర్శకుడు అట్లీ. ‘జవాన్’ కంటే మంచి కథతో ఈ సినిమా చేసే అవకాశం ఉందన్నారు. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్
Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్... స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్‌మాస్టర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. Read More
Chicken Tikka Roll : సండే స్పెషల్ చికెన్ టిక్కా రోల్.. రెస్టారెంట్ స్టైల్ టేస్టీ రెసిపీ ఇదే
Tasty Snack : సండే స్పెషల్‌గా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మీరు ఇంట్లోనే చికెన్ టిక్కా రోల్ చేసుకోవచ్చు. దీనిని మీరు ఇంట్లోనే టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. Read More
Petrol Diesel Price Today 25 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.04 డాలర్లు తగ్గి 76.57 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2.05 డాలర్లు తగ్గి 81.62 డాలర్ల వద్ద ఉంది. Read More