ABP Desam Top 10, 21 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
YS Sharmila: షర్మిల కాన్వాయ్ అడ్డగింత! మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్? అంటూ వ్యాఖ్యలు
YS Sharmila Comments: వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ‘భయపడుతున్నారా సార్’ అంటూ షర్మిల మాట్లాడారు. Read More
Vivo G2: కొత్త బడ్జెట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసిన వివో - రూ.14 వేలలోపే వివో జీ2!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే వివో జీ2. Read More
Privacy Invasive Apps: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎంత డేటాను కలెక్ట్ చేస్తున్నాయో తెలుసా? - షాకిచ్చే వివరాలు!
Instagram: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ ఎక్కువ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. Read More
IIT Madras: ఇంజినీరింగ్ + మెడికల్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, ఐఐటీ మద్రాస్‌లో అందుబాటులో
మారుతున్న అవసరాలకు అనుగుణంగా గుణాత్మక విద్యవైపు ఐఐటీ మద్రాస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల మేళవింపుతో సరికొత్త బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ కోర్సును నిర్వహిస్తోంది. Read More
Sitara Ghattamaneni: సితార గొప్ప మనసు - అనాథల కోసం 'గుంటూరు కారం' స్పెషల్ షో
Guntur Karam Special Screening: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార తనది గొప్ప మనసు అని మరోసారి నిరూపించుకున్నారు. అనాథల కోసం స్పెషల్ షో వేశారు. Read More
Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో కేసు నిందితుడు అరెస్ట్, రష్మిక రియాక్షన్ ఇదే!
Rashmika Mandanna: తన డీప్ ఫేక్ వీడియో కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల రష్మిక మందన్న స్పందించింది. పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. Read More
Asian Shooting Olympic Qualifiers: షూటింగ్‌లో గురి తప్పట్లేదు, మరో రెండు ఒలింపిక్ బెర్తులు ఖాయం
Asian Shooting Olympic Qualifiers: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది షూటర్లు అర్హత సాధించగా తాజాగా మరో ఇద్దరు షూటర్లు క్వాలిఫై అయ్యారు. Read More
Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచనలనం, ప్రపంచ నెంబర్ వన్ ఓటమి
Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌కు మూడో రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. Read More
Best Cold Remedies : జలుబును తగ్గించడంలో మెడిసన్ పని చేయట్లేదా? ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయిపోండి
Home Remedies for Cold : జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. టాబ్లెట్స్ వేసుకున్నా వెంటనే రిలీఫ్ రాదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. Read More
Cyber Attack: మైక్రోసాఫ్ట్‌కూ దిక్కు లేదు, హ్యాకర్ల గుప్పిట్లోకి కీలక ఈ-మెయిల్ అకౌంట్లు
కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్ సిస్టమ్‌ను మిడ్‌నైట్ బ్లిజార్డ్ లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. Read More