News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 20 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Amritpal Singh: కెనడా పారిపోయేందుకు అమృత్ పాల్ ప్రయత్నం- నిఘా వర్గాల అనుమానం

    Amritpal Singh: పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ గురించి తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. Read More

  2. Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

    సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. Read More

  3. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

    ఏపీ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. దరఖాస్తు ఫీజును ఓసీలకు రూ.650, బీసీలకు రూ.600; ఎస్సీ, ఎస్టీలకు రూ.550గా నిర్ణయించారు. Read More

  5. Niharika - Chaitanya: నిహారిక ఫోటోలు డిలీట్ చేసేసిన చైతన్య, మెగా అల్లుడికి ఏమైంది?

    మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుంటుందా? వారి మధ్య విభేదాలు వచ్చాయా? మరి, భర్త చైతన్య ఆమె ఫొటోలను ఎందుకు డిలీట్ చేశాడు? Read More

  6. Movie Releases This Week: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

    తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సందడి చేయబోతున్నాయి. అవేంటంటే.. Read More

  7. IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?

    ఐపీఎల్ 2023 కోసం కైల్ జేమీసన్ స్థానంలో సిసంద మగలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేర్చుకుంది. Read More

  8. Shai Hope Record: ఆ లిస్ట్‌లో డివిలియర్స్‌ను పక్కను నెట్టి టాప్‌కు చేరిన విండీస్ ప్లేయర్ - విరాట్ 3, రోహిత్ 4!

    వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ రికార్డును బద్దలు కొట్టాడు. Read More

  9. International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

    మనం ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఎంతటి బాధలైనా నవ్వుతో అధిగమించవచ్చని పెద్దలు చెబుతుంటారు. Read More

  10. Nifty50 stocks: ఈ వారం ట్రేడింగ్‌ కోసం 'కొనదగిన' నిఫ్టీ స్టాక్స్‌, వీటిపై ఎనలిస్ట్‌లు యమా బుల్లిష్‌

    ఆదాయం, ఫండమెంటల్స్, రిలేటివ్ వాల్యుయేషన్, రిస్క్, ప్రైస్ మొమెంటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటికి రేటింగ్స్‌, స్కోర్‌ ఇచ్చారు. Read More

Published at : 20 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!