Nifty50 stocks: ఈ వారం ట్రేడింగ్ కోసం 'కొనదగిన' నిఫ్టీ స్టాక్స్, వీటిపై ఎనలిస్ట్‌లు యమా బుల్లిష్
ఆదాయం, ఫండమెంటల్స్, రిలేటివ్ వాల్యుయేషన్, రిస్క్, ప్రైస్ మొమెంటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటికి రేటింగ్స్, స్కోర్ ఇచ్చారు.
Nifty50 stocks to buy: హెడ్‌లైన్ ఇండెక్స్ నిఫ్టీ50 ప్యాక్‌లో.. కొన్ని స్టాక్స్ “స్ట్రాంగ్ బయ్/బయ్” సిఫార్సులు దక్కించుకున్నాయి. లీడింగ్ బ్రోకింగ్ కంపెనీల ఎనలిస్ట్‌లు ఈ సిఫార్సులు చేశారు.
కంపెనీ ఆదాయం, ఫండమెంటల్స్, రిలేటివ్ వాల్యుయేషన్, రిస్క్, ప్రైస్ మొమెంటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటికి రేటింగ్స్, స్కోర్ ఇచ్చారు. ఈ స్కోర్ 1 - 10 స్కేల్‌లో ఉంటుంది. 8 నుంచి 10 స్కోర్ దక్కించుకున్న కంపెనీలపై విశ్లేషకులు మోస్ట్ బుల్లిష్‌గా ఉన్నారని అర్ధం. 4 నుంచి 7 మధ్య స్కోర్ ఉంటే న్యూట్రల్‌గా ఉన్నారని, 1 నుంచి 3 వరకు స్కోర్ ఉంటే నెగెటివ్ ఔట్‌లుక్‌తో ఉన్నారని అర్ధం. కాబట్టి, 8 నుంచి 10 స్కోర్ సాధించిన కంపెనీలను లిస్ట్ నుంచి వేరు చేసి ఈ కింద ఇస్తున్నాం.
ఎనలిస్ట్‌లు "బయ్" రికమెండేషన్ ఇచ్చిన స్టాక్స్:
కంపెనీ పేరు: NTPC Ltd
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 22
కంపెనీ పేరు: State Bank of India
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 41
కంపెనీ పేరు: ICICI Bank Ltd
సగటు స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 38
కంపెనీ పేరు: HDFC Bank Ltd
సగటు స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 34
కంపెనీ పేరు: UPL Ltd
సగటు స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 23
కంపెనీ పేరు: Housing Development Finance Corporation Ltd (HDFC)
సగటు స్కోర్: 8
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 23
కంపెనీ పేరు: Hindalco Industries Ltd
సగటు స్కోర్: 8
ఎనలిస్ట్ రికమెండేషన్: Strong Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 20
కంపెనీ పేరు: Axis Bank Ltd
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 39
కంపెనీ పేరు: Mahindra and Mahindra Ltd
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 36
కంపెనీ పేరు: Maruti Suzuki India Ltd
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 31
కంపెనీ పేరు: ITC Ltd
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 33
కంపెనీ పేరు: Oil and Natural Gas Corporation Ltd (ONGC)
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 20
కంపెనీ పేరు: Grasim Industries Ltd
సగటు స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 7
కంపెనీ పేరు: Reliance Industries Ltd
సగటు స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 27
కంపెనీ పేరు: Coal India Ltd
సగటు స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్: Buy
ఎంతమంది రికమెండ్ చేశారు: 13
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.