News
News
X

ABP Desam Top 10, 2 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Tripura Election Results 2023: ఆ ఒక్కటి అడగొద్దు, త్రిపురలోని తిప్రా మోత పార్టీకి బీజేపీ కండీషన్

  Tripura Election Results 2023: త్రిపురలో బీజేపీకి ఎంత మెజార్టీ వస్తుందన్నది స్పష్టత రావడం లేదు. Read More

 2. Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

  మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

 3. Bluesky: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కొత్త యాప్ లాంచ్ - మాజీ సీఈవో బిగ్ షాక్!

  ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్ డోర్సే దానికి ప్రత్యామ్నాయంగా ‘బ్లూ స్కై’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. Read More

 4. AP SSC Exams: పదోతరగతి పరీక్షలకు ఈ ఏడాది 6 లక్షలకు పైగా విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 3,350 పరీక్ష కేంద్రాలు!

  ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారు. Read More

 5. Ram Charan Favorite Films: రామ్ చరణ్‌ ఫేవరెట్ మూవీస్ ఇవేనట - ఆ సినిమా 50 సార్లు చూశాడట!

  ‘RRR’ స్టార్ రామ్ చరణ్, తాజాగా తనకు అత్యంత ఇష్టమైన సినిమాలేంటో చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన స్థానిక మీడియాలో మాట్లాడుతూ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ రివీల్ చేశారు. Read More

 6. Manchu Vishnu Emotional: ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్నా - మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్!

  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు విష్ణు, తాజాగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ సాంగ్ తనను ఏడిపించిందన్నారు. Read More

 7. Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ - ప్రకటించిన నీతా అంబానీ!

  మహిళల ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా నియమించింది. Read More

 8. VIRAT KOHLI: కోహ్లీకి తలనొప్పిగా మారుతున్న ఆసీస్ బౌలర్ - ఈ సిరీస్‌లో మూడు సార్లు!

  ఆస్ట్రేలియన్ బౌలర్ టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లో విరాట్‌ను మూడు సార్లు అవుట్ చేశాడు. Read More

 9. మన స్వాతంత్ర ఉద్యమంలో చపాతీది ప్రత్యేక పాత్ర, వాటిని చూసి భయపడి పోయిన బ్రిటిష్ అధికారులు

  భారత స్వాతంత్ర ఉద్యమంలో... చపాతీల పాత్ర గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. Read More

 10. Gautam Adani: సుప్రీంకోర్టు కీలక ఆదేశంపై గౌతమ్‌ అదానీ ఏమన్నారంటే?

  మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే (AM Sapre) నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశం ఇచ్చింది. Read More

Published at : 02 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!